Applied View
Company · India

Dhruva Soft Tech

Unclaimed listing

jagritiweekly.com

Employees
51–200approx.
Headquarters
Hyderabad, Telangana
Industry
IT Services and IT Consulting
Overview

About Dhruva Soft Tech

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది - ‌పద్మావతి రాంభ స్కూల్‌ ‌నుండి రాగానే బ్యాగ్‌ ‌సోఫాలో పడేసి, కాళ్ల నుంచి బూట్లు అటొకటి ఇటొకటి విదిలించి గదిలోకి వెళ్లిపోయింది ఆశ్రిత. ‘మళ్లీ ఈ పిల్లకి ఏదో అయింది’ అనుకుంటూ వాటర్‌ ‌బాటిల్‌ ‌పట్టుకుని గదిలోకి వెళ్లింది సుస్మిత. ‘‘ఆశూ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కాసిని నీళ్లు తాగు ముందు’’అంది దగ్గరగా నిలబడి బాటిల్‌ అం‌దిస్తూ. అభావంగా తల దించుకోవడం చూసి కూతురు వీపు మీద చెయ్యేసి నిమురుతూ ‘‘ఏమిటో చెప్పమ్మా? నా బంగారుతల్లి కదూ’’ అంది సుస్మిత మృదువుగా, ‘‘ఏం లేదమ్మా, ఎందుకో చిరాకుగా ఉంది’’ ‘‘స్కూల్‌లో ఏమైనా అయిందా? ఎవరైనా ఏమైనా అన్నారా?’’ ‘‘నథింగ్‌. ఏం ‌లేదు. ఐయామ్‌ ఓకే’’ ‘‘సరే. నీకు స్నాక్స్ ‌పాలు తీసుకొస్తానుండు’’ ‘‘నాకేమీ వద్దు. తినాలని లేదు’’ ‘‘ అలా అంటే ఎలా? చూడు ఎంత అలసటగా ఉన్నావో. ముఖం కడుక్కుని ఫ్రెష్‌ అయితే కాస్త హాయిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎప్పుడో స్కూల్‌లో తిన్నావు. పొట్ట చూడు ఎలా లోతుకు పోయిందో. ఏదో ఒకటి తినాలి’’ అంటూ వంటింట్లోకి వెళ్లి తనకు ఇష్టమైన జంతికలు, పండ్ల ముక్కలు, పాలు తీసుకుని ఆశ్రిత దగ్గరకు వెళ్లింది. ‘‘వద్దన్నాను కదమ్మా. ఆకలి వెయ్యట్లేదు’’ అంది. ‘‘పోనీ వేడివేడిగా పకోడీలు చెయ్యనా?’’ ‘‘వద్దు’’ ‘‘పిజ్జా ఆర్డర్‌ ‌చెయ్యనా?’’ అడిగింది సుస్మిత అలాగైనా దారికి వస్తుందని. ‘‘నాకేం వద్దు’’అని కూతురు అంటున్నా, ‘‘నా బంగారుతల్లి కదూ. తిను, నా కోసం ప్లీజ్‌’’ అం‌టూ పండ్ల ముక్కలు నోట్లో పెడితే మొత్తానికి ప్లేట్‌ ‌తీసుకుని తనే నెమ్మదిగా తినడం మొదలు పెట్టింది. మునుపు చాలా ఉత్సాహంగా ఉండే పిల్ల ఈ మధ్య ఎందుకు ఇలా డల్‌ ‌గా ఉంటోందో సుస్మితకు ఏ మాత్రం అంతుపట్టట్లేదు. * * * సెల్‌ ‌ఫోన్‌ ‌రింగైతే తీసింది సుస్మిత. ఎవరా అని చూస్తే ప్రణతి కాలింగ్‌ అని ఉంది. ‘‘ప్రణతీ ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు?’’ అంటూ పలకరించింది స్నేహితురాలిని. ‘‘బావున్నాను. నువ్వెలా ఉన్నావు? అన్నట్టు నా డార్లింగ్‌ ఆ‌శ్రిత ఎలా ఉంది?’’ అడిగింది ప్రణతి. ‘‘ఆశ్రితతో పాటు అందరం బావున్నాము. చాలా రోజుల తరువాత గుర్తొచ్చా కదా’’ అంటూ నిష్టూరమాడింది. ‘‘వద్దు తిట్టద్దు. అన్నట్టు నీకొక సర్ప్రైజ్‌ ‌న్యూస్‌ ‌చెబుదామని చేసాను’’ ‘‘అవునా అదేమిటో త్వరగా చెప్పు’’ ‘‘ముందు నువ్వు గెస్‌ ‌చెయ్యి’’ ‘‘ఏమిటో తెలియట్లేదు. చెప్పెయ్యచ్చు కదా ప్లీజ్‌’’ ‘‘ఎల్లుండి బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నాను. ఒ

Reviews

Ratings and reviews

No reviews yet

Reviews on Applied View come from verified members, so the first ones for Dhruva Soft Tech will be from people who actually work here.

Write the first review
Ownership

Do you represent Dhruva Soft Tech?

This profile is maintained by Applied View from public records. Claim it to correct details, add your story and respond to reviews.

Peers

Related companies

Ajel Technologies Iindia Private Limited
Hyderabad, Telangana51–200 employees

Browse all companies

At a glance

Type
Company
Industry
IT Services and IT Consulting
Employees
51–200
Headquarters
Hyderabad, Telangana
Website
jagritiweekly.com

Verified record

  • Written description

  • Official website on file

  • Industry classified

  • Headquarters located

  • Workforce size recorded

Compiled from public registries and the organization's own site.

Connect

Applied View

Your professional journey starts here. Connect, collaborate, and grow with Applied View.

Company
About UsFeature for BusinessFeature for UserContact Us
Download
Google PlayApp Store

© 2025 Applied View L.L.C-FZ. All rights reserved. AppliedView™ is a trademark of Applied View L.L.C-FZ